https://oktelugu.com/

దిశా పటానీ గ్లామరస్ హీరోయిన్ లలో ఆమె టాప్ లో ఉంటుంది..   ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది..

ఈ భామ లోఫర్ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది

తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్నర్ వేర్ ధరించి వర్షం నీటిలో తడుస్తూ తన అందాలను మొత్తం చూపించేసి కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేసింది.