https://oktelugu.com/
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ రోజు రోజుకూ సోషల్ మీడియాను అల్ల కల్లోలం చేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు.
బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసుకుని తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ లోఫర్ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది.
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.
పరువాలతో పిచ్చెక్కించేసింది. మొత్తం బయట పెట్టేసింది ఈ బ్యూటీ.