బాలీవుడ్ లో బోల్డ్ నెస్ అనే పదానికి సరిగ్గా సరిపోయే పేరు దిశా పటానీ. ఎందుకంటే ఈ బ్యూటీ ఆరబోసే అందాల ఆ రేంజ్ లో ఉంటాయి.

ఆమె ఒక్క ఫొటో షేర్ చేసిందంటే చాలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే. ముసలి వయసు వారు కూడా ఊగిపోవాల్సిందే.

ఇప్పుడు మరోసారి ఇలాంటి హీట్ పెంచేసింది. కేవలం బికినీ వేసుకుని అందాలన్నీ ఓపెన్ చేసింది.

ఇందులో ఆమె టాప్ టు బాటమ్ పరువాలన్నీ పరిచేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది.