తెలుగు హీరోయిన్ లలో డింపుల్ హయతి ఒకరు.. విజయవాడకు చెందిన ఈ బ్యూటీ 'గల్ఫ్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

ఈ మధ్య కాలంలో ఖిలాడీ, రామబాణం తదితర సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది.

తెలుగు అమ్మాయి అయినా కూడా ఈమె ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోసి హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించు కుంది.

అవకాశాలు తగ్గడంతో ఈ భామ సోషల్ మీడియాలో చేసే అందాల జాతర మాములుగా ఉండదు. ఎద అందాలను ఘాటుగా చూపిస్తూ తెగ కవ్విస్తుంది.