చంద్రుడికి సంబంధించిన, పెద్దగా తెలియని ఆసక్తికర విషయాలను ‘ద రాయల్ మ్యూజియం గ్రీనిచ్’ రీసెంట్ గా వెల్లడించింది.
Image Credit : pixels
అంగారక గ్రహం సైజుకి సమానమైన ఓ రాయి భూమిని ఢీకొట్టడంతో చందమామ ఏర్పడిందట. వేల ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియ జరిగిందంటారు శాస్త్రజ్ఞులు.
Image Credit : pixels
అయితే చంద్రుడిపై నీటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అయితే భూమిపై ఉన్నట్లు ద్రవ రూపంలో కాకుండా చంద్రుడిపై ఘన రూపంలో ఉందట నీరు.
Image Credit : pixels
చంద్రుడి ఉపరితలంపై ఐస్ ఉడటంతో అక్కడ వాతావరణం చాలా కూల్‌గా ఉంటుంది అని తెలుస్తోంది.
Image Credit : pixels
భూమిపై ఏర్పడే భూకంపాల మాదిరిగానే చంద్రుడిపై కంపనాలు కూడా సంభవిస్తాయట. వీటిని మూన్‌క్వేక్స్ అంటారు. ఇవి అరగంట పాటు వస్తాయట.
Image Credit : pixels
చంద్రుడి భ్రమణమే ఆసక్తి కలిగించే విషయం. భూమి నుంచి చూస్తే చంద్రుడి ఉత్తరార్ధ గోళమే మనకు కనిపిస్తుంది. దక్షిణార్ధ గోళం కనిపించదు. దీనికి కారణం చంద్రుడి సమకాలిక భ్రమణం చేయడం.
Image Credit : pixels
ఏటా చంద్రుడు భూమికి కాస్త దూరం అవుతున్నాడట. చంద్రుడి పరిభ్రమణ కక్ష్య కూడా వ్యాపిస్తుందట.
Image Credit : pixels
చాలా మంది కవులు, రచయితలు చందమామను అందమైనదిగా వర్ణిస్తుంటారు. కానీ, వాస్తవానికి చంద్రుడు అందంగా ఉండడట. జాబిల్లి ఉపరితలం సమతలంగా ఉండదు, పూర్తిగా చీకటిగా ఉంటుంది.
Image Credit : pixels