Images source: google
లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే ప్రీతి. అందుకే ఈ పువ్వు మీద కొలువై ఉంటుంది. విష్ణువు కూడా తామర అంటే చాలా ఇష్టం.
Images source: google
లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించి పూజ చేస్తే ఆమె ప్రసన్నం అవుతుంది.
Images source: google
భారతదేశ జాతీయ పుష్పం తామర పువ్వు. అయితే జనవరి 26, 1950న తామర పువ్వును జాతీయ పుష్పంగా ప్రకటించారు.
Images source: google
రామాయణం వంటి హిందూ గ్రంథాలలో కూడా ఈ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. పవిత్రత, పునర్జన్మ, దైవత్వం, ప్రేరణకు చిహ్నంగా వివరించారు.
Images source: google
తామర పువ్వు శాస్త్రీయ నామం నెలంబో న్యూసిఫెరా గార్ట్న్. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పేరు పొందింది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ పువ్వు.
Images source: google
ఇనుము, క్లోరిన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు కలిగి ఉంది తామర పువ్వు.
Images source: google
తామర విత్తనాలు నిద్రాణ స్థితిలో ఉంటాయట. అనుకూలమైన వాతావరణంలో రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా మొలకెత్తే శక్తి వీటికి ఉంటుంది.
Images source: google