ఈ సెలబ్రెటీలు కంటి చూపుతో బాధ పడుతున్నారని మీకు తెలుసా?

జాస్మిన్ భాసిన్ ఇటీవలే కాంటాక్ట్ లెన్స్‌ వల్ల కార్నియల్ దెబ్బతిన్నదని  తెలిపింది. దీని కోసం జాస్మిన్ చికిత్స తీసుకుంటుందట.

Image Credit : google

శృతి హాసన్‌కి కంటిచూపు కూడా బలహీనంగా ఉందట. గతంలో ఈ విషయంపై అమ్మడు ట్వీట్ చేసింది.

Image Credit : google

అమెరికన్ గాయకుడు-గేయరచయిత, సంగీతకారుడు, స్టీవ్ వండర్ రెటినోపతి కూడా పుట్టినప్పటి నుంచి అంధుడేనట.

Image Credit : google

జీనత్ అమన్ తన కుడి కంటిలో ప్టోసిస్ ఉందని వెల్లడించింది. చికిత్స నిమిత్తం ఆమెకు శస్త్రచికిత్స చేశారు.

Image Credit : google

2016లో రానా దగ్గుబాటి తాను పాక్షిక అంధత్వంతో బాధపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

Image Credit : google

కాస్మోపాలిటన్ మ్యాగజైన్ ప్రకారం.. మిలా కునిస్ దీర్ఘకాలిక ఇరిటిస్‌తో  పోరాడుతోందట. దీనివల్ల ఆమె దేన్ని చూసినా మసక బారినట్టు కనిపిస్తుందట.

Image Credit : google

ఒకసారి శ్రద్ధా కపూర్ కూడా కంటి చూపు తక్కువే అని చెప్పింది. కంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది.

Image Credit : google

రోలింగ్ స్టోన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జానీ డెప్ ఒకసారి తనకు పుట్టినప్పటి నుంచి దృష్టి సమస్యలు ఉన్నాయని వెల్లడించాడు.

Image Credit : google

ఫవాద్ ఖాన్ 17 సంవత్సరాల వయస్సులో మధుమేహంతో బాధపడుతున్నట్లు ఒకసారి బయటపడ్డాడు.

Image Credit : google