Images source: google
బిర్యానీ నుంచి కబాబ్ ల వరకు చాలా వంటకాలను మీరు ఇష్టపడతారా?
Images source: google
ఈ వంటకాలను మనకు పరిచయం చేసింది మొఘలులు. మరి వేటిని వారు మనకు అందించారు అంటే?
Images source: google
సీఖ్ కబాబ్: కబాబ్ లు అంటే చాలా మందికి ఇష్టం కదా. కానీ ఈ వంటకాలను మొఘలులే పరిచయం చేశారు.
Images source: google
షామీ కబాబ్: మటన్ తో చేసే ఈ షామీ కబాబ్ కూడా వారు పరిచయం చేసిన వంటకమే. సుగంధ ద్రవ్యాలు అధికంగా ఉండే ఈ వంటకం మొఘల్ సంప్రదాయాన్ని సూచిస్తుంది.
Images source: google
రోగన్ జోష్: ముదురు ఎరుపు రంగుతో ఉండే ఈ గొర్రె కూర నిజానికి కాశ్మీర్ నుంచి వచ్చింది. కానీ మొఘల్ చక్రవర్తులు దీన్ని స్ట్రార్ట్ చేశారు.
Images source: google
మటన్ కోర్మా: క్రీము, మసాలాలు కలిపిన పెరుగుతో నిండే ఈ గ్రేవీలో లేత మటన్‌తో తయారు చేస్తారు. ఈ పర్షియన్ వంటకాలలో మొఘల్ ల ప్రభావం ఉంది.
Images source: google
బిర్యానీ: ఇక బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఈ బిర్యానీ కూడా వారు పరిచయం చేసిందేనట.
Images source: google