బెంగాలీ నుంచి వచ్చిన   హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది.

కానీ ఆమె బ్యాడ్ లక్ ఏంటంటే.. ఎక్కడ కూడా స్టార్ స్టేటస్ ను పెద్దగా సంపాదించుకోలేకపోయింది. 

తెలుగులో చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఆర్య-2 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.

దాంతో ఆమె ఇప్పుడు బుల్లితెరపై తన హవా చూపిస్తోంది.

ఢీషోలో ఆమె ఆరబోస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు.

తాజాగా మరోసారి షర్టు విప్పేసి తన బ్రా అందాలతో హీటెక్కించింది.