Images source : google
రోజంతా మిమ్మల్ని సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని అధిక-ప్రోటీన్ స్నాక్స్ ను తీసుకోవాలి. ఇంతకీ అవేంటంటే?
Images source : google
ఉడికించిన గుడ్లు ఒక మంచి ఆహారం. ఒక్కో గుడ్డుకు 6 గ్రాముల ప్రొటీన్‌ని అందిస్తాయి.
Images source : google
ఒక కప్పు పెరుగుకు 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Images source : google
కాటేజ్ చీజ్ పండ్ల కాయగూరలు లేదా గింజలతో యాడ్ చేస్తే సగం కప్పుకు 14 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది.
Images source : google
ట్యూనా లేదా సాల్మన్ ప్యాకెట్లు మరొక అధిక-ప్రోటీన్ ఫుడ్. ఒక్కో ప్యాకెట్‌కు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Images source : google
టర్కీ, హామ్ లేదా చికెన్‌తో చేసిన డెలి మీట్ ర్యాప్‌లు ప్రతి సర్వింగ్‌కు 10 నుంచి 15 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి.
Images source : google
కరకరలాడే, మాంసకృత్తుల్లో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. కాల్చిన చిక్‌పీస్‌లో సగం కప్పుకు దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Images source : google