యూట్యూబర్ షణ్ముఖ్ తో విడిపోయాక దీప్తి సునైనా కొద్ది కాలంగా ఒంటరిగా ఉంటున్నారు.

2021లో జరిగిన ఈ పరిణామం సంచలనం రేపింది. దీప్తి బ్రేకప్ కి ఎలాంటి కారణాలు చెప్పలేదు. అయితే సిరినే కారణమన్న ప్రచారం జరిగింది. 

బిగ్ బాస్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయిపోయింది. బిగ్ బాస్ తర్వాత పెద్ద షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టింది.

దీప్తి చేసే డాన్స్ వీడియోలు, రీల్స్ వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఈమె మెరూన్  కలర్ చీరలో నడుం ఒంపుసొంపులు చూపిస్తూ విరహ వేదనతో రగులుతున్నట్టు ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫోటోలో ఆమె చాలా క్యూట్ హాట్ గా ఉంది. ఆమె ఫ్యాన్స్ ఈ ఫోటోలను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.

లేలేత అందాలు చూసి చచ్చిపోతారంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.