ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని చాలామంది సెలబ్రిటీగా మారుతున్నారు. అలా అయ్యిందే దీప్తి సునైనా

ఆ సోషల్ మీడియా ద్వారానే యూట్యూబ్ లో స్టార్ గా వెలుగుతున్న షణ్ముఖ్ జస్వంత్ తో  ప్రేమలో పడింది.

ఈ ఫేంలోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కసారిగా బాగా పాపులారిటిని సంపాదించుకుంది.

షణ్ముక్ కూడా బిగ్ బాస్ లో మరో నటితో క్లోజ్ గా ఉండడంతో దీప్తి సునయన హర్ట్ అయ్యి విడిపోయింది.

అప్పటి నుంచి షణ్ముఖ్ జశ్వంత్ వేరే వాళ్ళతో సిరీస్ లు చేస్తుంటే దీప్తి సునైనా కూడా వేరే వాళ్ళతో సాంగ్స్  సీరీస్ లు చేస్తూ వస్తుంది.

అయితే తాజాగా మరో యువ నటుడితో దీప్తి సునైనా సన్నిహితంగా ఉంటూ పలు షార్ట్ ఫిలింలో నటిస్తోంది.

అతడితో సన్నిహితంగా  ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

దీంతో దీప్తి సునైనా కి కొత్త లవర్ దొరికాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు...