https://oktelugu.com/
సోషల్ మీడియాతో పాపులర్ అయ్యి బిగ్ బాస్ ఫేమస్ అయ్యింది దీప్తి సునయన
దీప్తి సునైనా ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఆమె తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ కి గుడ్ బై చెప్పింది.
బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేశాడు. షణ్ముఖ్-సిరి హద్దులు దాటి వ్యవహరించారు.
ఇవన్నీ బయట నుండి గమనించిన దీప్తి హర్ట్ అయ్యారు. షణ్ముఖ్ హౌస్ నుండి బయటకు వచ్చే వరకు మౌనం వహించింది.
కొద్దిరోజుల తర్వాత షణ్ముఖ్ ని వదిలేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది.
షణ్ముఖ్ తో నాకున్న లాంగ్ రిలేషన్షిప్ కి బ్రేక్. మేమిద్దరం విడిపోతున్నామని దీప్తి పోస్ట్ పెట్టారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో దీప్తి తన అందాలన్నీ ఆరబోస్తూ కుర్రాళ్లకు విందు చేస్తోంది..
ఇది చూసి ఏమి అందంరా బాబూ.. షణ్ణూ మిస్ చేసుకున్నావ్ రా.. అంటూ కామెంట్ చేస్తున్నారు.