దీప్తి సునయన అంటే సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఆమె ఆ రేంజ్ లో హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

చూడటానికి స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ వస్తోంది ఈ వయ్యారి భామ.

బిగ్ బాస్ తర్వాత షణ్ముఖ్ తో లవ్ ట్రాక్ నడిపి ఇంకా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఆమె బ్రేకప్ చెప్పేసింది.

ప్రస్తుతం దీప్తి వరుసగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. ఇందులో బాగానే రెచ్చిపోవడం కూడా మనం చూడొచ్చు.

అయితే ఎంత బిజీగా ఉన్నా సరే అప్పుడప్పుడు హాట్ హాట్ అందాలను పరిచేస్తోంది.  పైట తీసేసి మరీ రెచ్చిపోయింది.

తన ఒంపులు బాగానే హైలెట్ అయ్యేలా చూపిస్తోంది. పరికిణిలో మతిపోగొట్టేసింది.