దీప్తి సునైన ఇప్పుడు ఒంటరి. ఆమె ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ తో విడిపోయి చాలా కాలం అవుతుంది.

2021 చివర్లో దీప్తి సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ ప్రకటన చేసింది. షణ్ముఖ్ తో విడిపోతున్నానని అధికారిక ప్రకటన చేసింది.

యూట్యూబర్స్ గా దీప్తి సునైన, షణ్ముఖ్ కెరీర్ మొదలైంది.

దీప్తి-షణ్ముఖ్ చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, సాంగ్ ఆల్బమ్స్ మంచి ఆదరణ పొందాయి. లక్షల వ్యూస్ రాబట్టాయి.

ఇక దీప్తి ఇంస్టాగ్రామ్ వేదిక తన గ్లామర్ చూపిస్తూ షణ్ముఖ్ ని రెచ్చగొడుతూ ఉంటుంది.

తాజాగా బెడ్ పై బోర్లా పడుకుని విరహ వేదన అనుభవించింది. దీప్తి ఫోజు చూసిన జనాలు తోడు లేక విరహ వేదన అనుభవిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.