యంగ్ యాంకర్ దీపికా పిల్లి గ్లామర్ షో... థైస్ చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది!

యంగ్ యాంకర్ దీపికా పిల్లి అసలు తగ్గడం లేదు.

సోషల్ మీడియా వేదికగా పరువాల జాతర చేస్తుంది.

తాజాగా పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించి ఊపిరి ఆపేసింది.

థైస్ కనిపించేలా బోల్డ్ ఫోజుల్లో టెంపరేచర్ పెంచేసింది.

దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

దీపికా పిల్లి ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఒకప్పటి ఈ టిక్ టాక్ స్టార్ యాంకర్ అయ్యారు.