https://oktelugu.com/
పాతికేళ్ల ప్రాయంలో పరువాల జడివానలో దీపికా పిల్లి తడిపేస్తోంది.
దీపికా గ్లామర్ పవర్ కుర్రాళ్లకు షాక్ ఇస్తుంది.
దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
మండే ఎండల్లో చల్లని సాగరతీరంలో దీపికా సేద తీరింది.
కురచ బట్టల్లో నడుము కనిపించేలా వయ్యారాలు పోయింది.
ఇంతలా చూపిస్తే తట్టుకోవడం కష్టం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దీపికా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చారు. 2022లో విడుదలైన వాంటెడ్ పండుగాడు చిత్రంలో దీపికా పిల్లి నటించారు.
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా తన అందాలు ఆరబోస్తోంది.