హుషారు ఫేమ్ దక్షా నగార్కర్‌  చేసింది తక్కువ సినిమాలే.. జాంబిరెడ్డిలోనూ ఈ బ్యూటీ నటించింది..

అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో పడింది..

దక్షా నడుం ఎద ఎత్తులు చూపిస్తూ సోషల్ మీడియాలో ఠారెత్తిస్తోంది..

బ్లాక్, వైట్ డ్రెస్సుల్లో దక్షా అందాలు ఆరబోసింది..

అమ్మడు అందాలకు అందరూ ఫిదా అయిపోతున్నారు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..