https://oktelugu.com/

సోషల్ మీడియా వల్ల మంచి చెడు రెండు ఉన్నాయి. ఇక ఇది పిల్లల భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇంతకీ పిల్లల జీవితంలో సోషల్ మీడియా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే వివరాలు తెలుసుకుందాం.

Image Credit : pexels

కనెక్షన్ వర్సెస్ ఐసోలేషన్ : సోషల్ మీడియా వల్ల పిల్లలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవుతున్నారు. కానీ తెలివిగా ఉపయోగించకపోతే ఒంటరితనం కూడా వస్తుందట.

Image Credit : google

ఆత్మగౌరవ సమస్యలు : ఇతరులతో పోల్చుకోవడం, రిచ్ గా ఉన్నవారిని తరచుగా చూడటం వల్ల.. మనం లైఫ్ ఎందుకు అలా లేదంటూ బాధ పడతారు. వారి మనసు మరో విధంగా మారే అవకాశం కూడా ఉందట.

Image Credit : google

సైబర్ క్రై మ్స్ : సైబర్ క్రైమ్స్ కు సోషల్ మీడియా వేదికగా మారింది. పిల్లలు సరిగ్గా ఉపయోగించకపోతే వీటి బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది.

Image Credit : google

పరిమితులను సెట్ చేయడం : తల్లిదండ్రులు ఫోన్ లో పిల్లలు ఏం చూడాలి చూడకూడదు అనే విషయంలో ముందే అవగాహన ఉండాలి. మీరు వారి ఫోన్ ను పరీక్షిస్తూ ఉండాలి.

Image Credit : google

కార్యకలాపాల బ్యాలెన్స్ : అభివృద్ధి, సామాజిక నైపుణ్యాలను నిర్ధారించడానికి ఆన్‌లైన్ పరస్పర చర్యలు, నిజ జీవిత సామాజిక కార్యకలాపాల గురించి తెలుసుకోవడం వల్ల వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.

Image Credit : google

సానుకూలత ప్రచారం : కొందరు మంచి పోస్టులను, అవసరమైన విషయాలను పంచుకుంటారు. వారిని మాత్రమే ఫాలో అవమని చెప్పాలి. దీని వల్ల వారి ఆలోచన ధోరణి కూడా మారుతుంది.

Image Credit : google

గేమ్స్ : ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ అంటూ పిల్లలు పక్క దారి పట్టే అవకాశం కూడా ఉంది సో జాగ్రత్త..

Image Credit : google