వీర సింహారెడ్డి మూవీలోని ''మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి'' సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు చంద్రికా రవి.

Fమా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి సాంగ్ తర్వాత చంద్రిక రవి విశేషాలు తెలుసుకోవాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆమె గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.

భారతీయ మూలాలు కలిగిన చంద్రిక రవి 1989 ఏప్రిల్ 5న ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జన్మించారు. 3 ఏళ్ల ప్రాయం నుండే డాన్స్ నేర్చుకుంటున్నారు.

ఇండియా వచ్చిన చంద్రిక రవి ''ఇరుట్టు అరైయిల్ మురట్టు కుతు'' అనే తమిళ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు.