https://oktelugu.com/

Chanakya Nithi: చాణక్య నీతి ప్రకారం జీవితం లో కష్టాలు ఉండకూడదంటే ఇవి తప్పక పాటించాలి .!

తల్లిదండ్రులను, దేవతలు, సాధువులను, గురువులను గౌరవిస్తూ ఉండాలి. ఇక చేయబోయే పనులలో సత్కార్యములు ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలి.

తల్లిదండ్రులను, దేవతలు, సాధువులను, గురువులను గౌరవిస్తూ ఉండాలి. ఇక చేయబోయే పనులలో సత్కార్యములు ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలి.

ప్రతి ఒక్క విషయంలో ఆత్మపరిశీలన అనేది చాలా ముఖ్యం. ఏదైనా విజయాన్ని సాధించాలంటే ముందర అపజయ రుచి చూసి ఉండాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో సంతృప్తి చెంది ముందుకు నడవాలి.

ముఖ్యంగా కర్మ ప్రతి ఒక్కరిని అనుసరిస్తుంది. కాబట్టి ఏ పనులైన జాగ్రత్తగా చేయాలి. వేదాలు, మత గ్రంధాలు చదివిన వారి కంటే కూడా సొంత ఆత్మను గ్రహించకపోతే ఆ సొంత జ్ఞానం కూడా వ్యర్థం అవుతుంది.

అంతేకాకుండా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు ఏంటో లోతుగా గ్రహించాలి.