ఉపాధ్యాయులు కోటి కూడా సంపాదించవచ్చు? ఎక్కడ? ఎలా అంటే?

Images source: google

లక్సెంబర్గ్: ఈ దేశం ఉపాధ్యాయులకు మిగతా వాటి కంటే ఎక్కువ వేతనం ఇస్తుంది. ఏకంగా సంవత్సరానికి USD 137,610 చెల్లిస్తుంది.

Images source: google

స్విట్జర్లాండ్: స్విస్ ఉపాధ్యాయులు USD 117,579 వరకు సంపాదిస్తారు.

Images source: google

జర్మనీ: జర్మనీలో ఉపాధ్యాయుల జీతం USD 106034 వరకు ఉండవచ్చు.

Images source: google

నెదర్లాండ్స్: డచ్ ఉపాధ్యాయులు USD 94660 వరకు సంపాదిస్తారు.

Images source: google

కొరియా: కొరియాలో ఉపాధ్యాయులకు అత్యధిక జీతం USD 93430 వస్తుంది.

Images source: google

ఆస్ట్రియా: ఆస్టియాలోని ఉపాధ్యాయులు సంవత్సరానికి USD 91296 వరకు సంపాదిస్తారు.

Images source: google

పోర్చుగల్: ఒకరు పోర్చుగల్‌లో ఉపాధ్యాయునిగా USD 74,902 వరకు సంపాదించవచ్చు.

Images source: google