https://oktelugu.com/

టమాటాలు తింటే రాళ్లు వస్తాయా?

Images source : google

టమాటా లేకుండా ఏ వంట గది ఉంటుంది చెప్పండి.

Images source : google

ఏ కూర వండినా సరే టమాట ఉండాల్సిందే. ఆఖరికి చికెన్ వండినా సరే చాలా మంది టమాటా వేస్తారు.

Images source : google

ఈ టమాటాలు తినడం వల్ల రాళ్లు వస్తాయా లేదా అనే అంశం మీద క్లారిటీ ఇచ్చారు ప్రముఖ వైద్యులు సుధీర్.

Images source : google

టమాట వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రభావం పెద్దగా ఉండదు అంటున్నారు ఆయన.

Images source : google

లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సీ, ఫైబర్, పొటాషియం ఇందులో ఉంటాయి.

Images source : google

కప్పు టమాటాలు రెండు గ్రాముల ఫైబర్ తో 27 గ్రా. ల కేలరీలను కలిగి ఉంటాయి.

Images source : google

కానీ టమాటా కెచప్ మాత్రం ఆరోగ్యకరం కాదు అంటున్నారు.

Images source : google