తెల్ల కారు కొంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.

Images source: google

తెల్ల కార్లు అందంగా కనిపిస్తాయి. కానీ వాటి అందాన్ని కాపాడుకోవడం యమ కష్టం బాబు. మరీ ముఖ్యంగా మన రోడ్ల మీద మరింత కష్టం. త్వరగా మురికి అవుతాయి.

Images source: google

ఈ కార్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమ్మేటప్పుడు మీరు కొన్నంత ధర రాకపోవచ్చు.

Images source: google

టాక్సీలు, ప్రభుత్వ కార్లు, సొంత కార్లు మొత్తం కూడా ఈ రంగులోనే ఉంటాయి. సో మీరు యునిక్ గా కనిపించరు.

Images source: google

కాలం పెరుగుతున్న కొద్ది, ఎండ ఎక్కువగా ఉంటే ఈ తెల్ల రంగు పసుపుగా అవచ్చు. లేదా మసకబారవచ్చు.

Images source: google

అన్ని కార్లు ఒకేలా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ లో, వెలుతురు తక్కువగా ఉన్న చోట, పార్కింగ్ లాట్లలో గుర్తించడం కాస్త కష్టమే.

Images source: google

పొగమంచు, రాత్రిల్లు నల్ల లేదా ముదురు రంగు కార్ల కంటే కూడా ఈ కార్లు తక్కువ కనిపిస్తాయి.

Images source: google

అందుకే తెల్ల కార్ల కంటే కూడా ఇతర రంగు కార్లు కొనడం బెటర్ అంటున్నారు నిపుణులు.

Images source: google