Images source: google
ఇక కట్టడాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కట్టడాలు చూస్తే మతిపోతుంది.
Images source: google
మరి అలాంటి కట్టడాలు ఏంటి? ఎక్కడ ఉన్నాయి. ఆకాశాన్ని తాకే మాదిరి ఉన్నాయా లేదా అనే వివరాలు చూసేద్దాం.
Images source: google
బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం. దుబాయ్ లో ఉంది. 828 మీ / 2,717 అడుగులు ఉంటుంది.
Images source: google
మెర్డెకా 118 ఆగ్నేయాసియాలో ఎత్తైన నిర్మాణం. మలేషియాలోని కౌలాలంపూర్ లో ఉంది. 679 మీ / 2,227 అడుగులు ఉంటుంది.
Images source: google
షాంఘై టవర్ కూడా చాలా పెద్దది. ఇది చైనాలోని షాంఘై లో కలదు. (678.9 మీ / 2,227 అడుగులు)
Images source: google
మక్కా రాయల్ క్లాక్ టవర్ కూడా ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. మక్కా, సౌదీ అరేబియాలో ఉంది. (601 మీ / 1,972 అడుగులు)
Images source: google
లోట్టే వరల్డ్ టవర్ ను చూడాలంటే తల పైకి ఎత్తిన సరే దాని చివర్లు కనిపించవు. సియోల్, దక్షిణ కొరియాలో కలదు ఈ నిర్మాణం. (554.5 మీ / 1,819 అడుగులు)
Images source: google