ఈ నెల 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Image Credit : google

జులై 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ను సమర్పించనున్నారు.

Image Credit : google

బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటు ఉభయ సభలను పిలిపించే ప్రతిపాదనకు భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

Image Credit : google

ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్నందుకు ఫిబ్రవరి 1 2024న ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

Image Credit : google

ఎన్నికలు ముగిసాయి. కాబట్టి కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను తీసుకురావడానికి సిద్ధమైంది.

Image Credit : google

ఈ బడ్జెట్ తో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ను సమర్పించిన ఘనతను అందుకుంటుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం.

Image Credit : google

మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశ పెడితే.. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఏడో సారి ప్రవేశ పెట్టి ఆ రికార్డును తిరగరాయనున్నారు.

Image Credit : google

ఈ బడ్జెట్ లో అటల్ పెన్షన్ యోజన మొత్తాన్ని పెంచనున్నారట. సొంత ఇల్లు విషయంలో కూడా ఈ సారి ప్రజలకు గుడ్ న్యూస్ అందబోతుందని సమాచారం.

Image Credit : google