ఉదయం లేచి బ్రష్ వేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ బ్రష్ విషయంలో జాగ్రత్తలు వహించడం కూడా అంతే ముఖ్యం.

Image Credit : google

తోముతూనే ఉండు తోము అన్నట్టుగా అరిగిపోయే వరకు తోమకుండా మూడు నెలలకు ఒకసారి అయినా బ్రష్ ను మార్చండి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయట.

Image Credit : google

మూడు నెలలకు మించి బ్రష్ చేయడం వల్ల పంటి నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలా వస్తున్నాయంటే మీ బ్రష్ పాడైందని అర్థం చేసుకోవాలి.

Image Credit : google

జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు వచ్చి వాటి నుంచి కోలుకున్నారంటే వెంటనే మీ టూత్ బ్రష్ ను మార్చేయాలి.

Image Credit : google

టూత్ బ్రష్ లో వైరస్, బ్యాక్టీరియాలకు పుట్టినిల్లుగా ఉంటాయి. అందుకే ఆరోగ్యం బాగైన తర్వాత వీటినే ఉపయోగిస్తే మళ్లీ అనారోగ్య సమస్యలు వస్తాయి.

Image Credit : google

పెద్దల టూత్ బ్రష్ కంటే చిన్న పిల్లల టూత్ బ్రష్ ను మరింత త్వరగా మార్చడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

Image Credit : google

చిన్నపిల్లల బ్రష్ లు చిన్నగా, మృదువుగా ఉంటాయి. ఇక వారు బ్రష్ లను నోట్లో పెట్టుకొని నమిలేస్తుంటారు. అందుకే త్వరగా పాడవుతాయి.

Image Credit : google

టూబ్ బ్రష్ బ్రిస్టల్స్ మూడు నెలల ముందుగానే విరిగిపోయినా, చిప్ అయినా సరే వెంటనే బ్రష్ ను మార్చడం బెటర్. లేదంటే కావిటీస్, పంటి నొప్పి, చిగుళ్ల వ్యాధి వస్తుంటుంది.

Image Credit : pexels