తెలుగు టీవీ షోలో అందమైన విలన్లలో  షర్మిత గౌడ ఒకరు.

బ్రహ్మముడి టీవీ సీరియల్‌లో రుద్రాణి పాత్రలో  షర్మిత అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటోంది.

ఈ సీరియల్లో షర్మిత కట్టు బొట్టు చూస్తే హీరోయిన్లు కూడా పని రారేమో..

బ్రహ్మముడి సీరియస్ లో హీరో రాజ్ (మానస్)కి అత్తగా  నటిస్తుంది.

హీరోయిన్ కావ్యను ఇబ్బంది పెట్టే సీన్లలో షర్మిత తన నట విశ్వరూపం చూపిస్తుంది.

రుద్రాణిగా అత్త పాత్రలో అదరగొడుతున్న షర్మిత.. అందం, అభినయంలో కుర్రభామలకు ఏమాత్రం తీసిపోవడం లేదు.

బుల్లితెరపై నటనతో అదరగొడుతున్న షర్మిత సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది. 

సోషల్ మీడియాలో ఆమె పిక్స్ చూస్తే మాత్రం కుర్రాళ్లకు నిద్ర కరువువడం ఖాయం..!