స్టార్ మా టీవీలో ‘బ్రహ్మముడి’ సీరియల్ తో పాపులర్ అయ్యింది మలయాళ బ్యూటీ ‘దీపికా రంగరాజు’.

ఎంతో క్యూట్, నాటీ స్మైల్ తో మానస్ పక్కన ఒదిగిపోయింది. సీరియల్ లో ఆత్మాభిమానం గల కోడలి పాత్రలో నటిస్తోంది..

ఇక బయట కూడా అంతే అందంగా ఉంది. మేకప్ లేకుండా దీపిక అదే మన ‘కావ్య’ ఫొటోలను చూడొచ్చు.