https://oktelugu.com/

తల్లిదండ్రులు అవడం అంటే అంత ఈజీ కాదు కదా. అయితే స్టార్లకు కూడా ఇది ఆనందమైన విషయమే. మరి రీసెంట్ గా పిల్లలకు జన్మనిచ్చిన బీ టౌన్ స్టార్ల గురించి తెలుసుకుందాం.

Images source: google

వరుణ్ ధావన్, నటాషా దలాల్ జూన్‌లో ఆడపిల్లకు తల్లిదండ్రులు అయ్యారు.

Images source: google

దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ సెప్టెంబరులో తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. వీరికి పాప పుట్టింది.

Images source: google

రిచా చద్దా-అలీ ఫజల్ కూడా జూలైలో ఆడపిల్లకు స్వాగతం పలికారు.

Images source: google

యామీ గౌతమ్ భర్త ఆదిత్య ధర్ ఒక మగబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. వీరి కుమారుడికి వేదవిద్ అని పేరు పెట్టారు.

Images source: google

విక్రాంత్ మాస్సే ఈ సంవత్సరం తల్లిదండ్రులు అయ్యారు. వీరికి కొడుకు పుట్టాడు. ఆయనకు వర్దన్ అని పేరు పెట్టారు.

Images source: google

మసాబా గుప్తా - సత్యదీప్ మిశ్రా కూడా బ్యాండ్‌వాగన్‌లో చేరారు. వారు ఒక ఆడ శిశువుకు తల్లిదండ్రులు అయ్యారు.

Images source: google

ఇక రాధికా ఆప్టే గర్భం దాల్చినట్లు ప్రకటించింది. ఆమె తన మొదటి బిడ్డను భర్త బెనెడిక్ట్ టేలర్‌తో స్వాగతించనుంది.

Images source: google