బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు  సినిమా షూటింగ్ లో కాస్త సమయం దొరికితే చాలు  పర్యాటక ప్రాంతాల్లో వాలిపోతుంటారు.

బాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు మూవీ షూటింగ్స్ కానీ ప్రమోషన్ ఈవెంట్స్ కానీ సెలవులు కానీ ఉంటే చాలు ప్రపంచాన్ని చుట్టివస్తారు

బాలీవుడ్ సెలబ్రిటీలు ఇండియాలో ఇష్టపడే తరచూ సందర్శించే ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

గోవా.. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు వంటి ప్రముఖులు గోవాకు రావడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

రాజస్థాన్ లోని జైపూర్..కత్రినా కైఫ్, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు వెకేషన్స్ లో జైపూర్ కు వస్తుంటారు.

రాజస్థాన్ లోనే మరో ప్రాంతం ఉదయ్ పూర్.. ఇక్కడికి ఎక్కువగా వివాహ వేడుకలను నిర్వహించేందుకు సెలబ్రిటీలు ఆసక్తి కనబరుస్తారు.

కశ్మీర్..   అనన్యా పాండే, సుహానా ఖాన్, విరాట్ కోహ్లీ మరియు గౌరీ ఖాన్ వంటి ప్రముఖులు వస్తుంటారు.

కేరళ.. ఈ ప్రాంతానికి కూడా సోనాక్షి సిన్హా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు.

Off-white Banner

Thanks For Reading...