లెహంగాలో షనాయ కపూర్.. మెరుపులు..!

Image Credit : Instagram

బాలీవుడ్ నటి షనాయ కపూర్ తన ఇన్ స్టాలో ‘ హ్యాపీ గర్ల్స్.. ఆర్ ది ప్రీటియెస్ట్ గర్ల్స్’ అనే క్యాప్షన్ తో పలు పిక్స్ పోస్టు చేసింది. 

Image Credit : Instagram

లెహంగాలో జిగేల్ మంటూ మెరిసిపోతున్న ఆమె పిక్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Image Credit : Instagram

తమదైన శైలిలో నెటిజన్లు ఆమె పిక్స్ కు కామెంట్లు చేస్తుండటంతో అవికాస్తా వైరల్ గా మారాయి.

Image Credit : Instagram

షనాయ కపూర్ బాలీవుడ్లో మంచి టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుోంది.

Image Credit : Instagram

ప్రముఖ కపూర్ రాజవంశానికి ఆమె వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Image Credit : Instagram

ఆమె తల్లిదండ్రులు, బాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత సంజయ్ కపూర్, మహీప్ సంధులకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. 

Image Credit : Instagram

2019 లో, షానయ తన కజిన్ జాన్వీ కపూర్ నటించిన "గుంజన్ సక్సేనా" చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రను పోషించడం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Image Credit : Instagram

కరణ్ జోహార్ పర్యవేక్షణలో తెరకెక్కిన "బేధడక్" చిత్రంతో నటిగా షానయ కపూర్ పరిచయమైంది.

Image Credit : Instagram