లండన్ వీధుల్లో.. మౌనీ రాయ్ అందాల ప్రదర్శన..!

Image Credit : Instagram

మౌనీ రాయ్  లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Image Credit : Instagram

‘అవుట్ & అబౌట్.. లండన్ ఈజ్ మై లవర్ ఎక్స్ ’ క్యాష్ఫన్ పేరుతో మౌనీ రాయ్ తన ఇన్ స్టాలో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

Image Credit : Instagram

వైట్ అండ్ వైట్ లో ఆమె అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Image Credit : Instagram

ఆమె పెట్టిన క్యాప్షన్ కు నెటిజన్లు అదిరిపోయే కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆమె పిక్స్ కాస్తా వైరల్ గా మారుతున్నాయి. 

Image Credit : Instagram

మౌనీ రాయ్  మోడల్ గా, టెలివిజన్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈక్రమంలోనే ఆమె సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.

Image Credit : Instagram

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో బీజీగా స్టార్ గా మారిపోయింది. తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది.

Image Credit : Instagram