బోల్డ్ బ్యూటీ నేహా శెట్టి తాజాగా తన ఇన్ స్టాలో గ్లామరస్ పిక్స్ పోస్టు చేసింది.

Image Credit : Instagram

Image Credit : Instagram

‘Are you unable to sleep too’ అంటూ క్యాష్షన్ ఇచ్చింది.. 

Image Credit : Instagram

అంటే మీరు కూడా నిద్రపోలేక పోతున్నారా? అంటూ ప్రశ్నిస్తుంది. 

Image Credit : Instagram

దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

Image Credit : Instagram

‘నువ్వు అలా టెంప్ట్ చేస్తుంటే.. ఇక నిద్రేంపోతాం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Image Credit : Instagram

వైట్ అండ్ వైట్(బ్రా)లో నేహాశెట్టి తన బెడ్డుపై సేదతీరిన ఫోజుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Image Credit : Instagram

లూస్ హెయిర్ స్టైల్ మరియు కొంటె చూపులతో ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Image Credit : Instagram

ఇకపోతే నేహాశెట్టి కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగులో ఎక్కువగా సినిమాలు చేస్తుంది.