ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది

బాత్ టవల్ చుట్టుకొని బోల్డ్ ఫోటో షూట్ చేయగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. 

ప్రియాంక అలియాస్ పింకీ అసలు పేరు సాయి తేజ. శ్రీకాకుళంకి చెందిన సాయి తేజ జబర్దస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

షోలో లేడీ గెటప్స్ వేసేవాడు. చాలా కాలం సాయి తేజ జబర్దస్త్ లో ఉన్నాడు. సడన్ గా షో నుండి తప్పుకున్నాడు.

ఈ గ్యాప్ లో అతడు జెండర్ మార్చుకున్నాడు. పూర్తి స్థాయి అమ్మాయిగా రూపాంతరం చెందాడు. అలా సాయి తేజ కాస్తా ప్రియాంక అయ్యింది