ఇనాయ సుల్తానా అలియాస్ బిగ్ బాస్ ఇనాయ అంటే తెలియని వారుండరు. గత రెండేళ్లలో ఆమె బాగా పాప్యులర్ అయ్యారు.

నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఇనాయ కొన్ని లో బడ్జెట్ చిత్రాల్లో నటించారు. అవేమీ ఆమెకు ఫేమ్ తేలేదు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇనాయను ఓవర్ నైట్ స్టార్ చేశాడు.

ఓ పార్టీలో ఇనాయ-వర్మ అత్యంత సన్నిహితంగా కనిపించారు.

ఇద్దరూ మందు కొడుతూ రచ్చ చేశారు. ఈ ఫోటోలు వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి వైరల్ అయ్యాయి.

ఈ కారణంగానే ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 లో ఇనాయ పాల్గొంది.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్లో సత్తా చాటింది. ఇనాయ బోల్డ్ యాటిట్యూడ్ హాట్ టాపిక్ అయ్యింది.

ఆర్జే సూర్యతో ఇనాయ ఓపెన్ గా ఎఫైర్ నడిపింది. ఒక దశలో అతడి కోసం గేమ్ కూడా పక్కన పెట్టింది.

ప్రస్తుతం ఇనాయ కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.

ఆమె గ్లామర్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.