నీ విహార యాత్ర.. మాకు నయనానందం..!
Image Credit : Twitter(X)
బిగ్ బాస్ బ్యూటీ నయని పావనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Image Credit : Twitter(X)
సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకొని తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకున్న సంగతి తెల్సిందే.
Image Credit : Twitter(X)
బిగ్ బాస్ హౌస్ లో ఒకే వారం ఉన్నప్పటికీ ప్రేక్షకుల మనస్సులను దోచుకోవడంలో సక్సస్ అయింది.
Image Credit : Twitter(X)
ఈ బ్యూటీ యావర్ తో లవ్ లో ఉందనే గాసిప్స్ తరుచూ చక్కర్లు కొడుతున్నాయి.
Image Credit : Twitter(X)
సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుంది.
Image Credit : Twitter(X)