భన్గఢ్ కోట, రాజస్థాన్: సూర్యాస్తమయం తర్వాత భారత పురావస్తు శాఖ కూడా ఈ ప్రదేశంలోకి వెళ్లవద్దు. అంటే దయ్యాలు ఉన్నాయా లేదా అని మీరే అర్థం చేసుకోవచ్చు.
Images source: google
కుల్ధారా గ్రామం, రాజస్థాన్: 1825 నుంచి ఈ గ్రామంలో చాలా మంది కనిపించడం లేదు. ఇక్కడ జరిగే సంఘటనలకు దయ్యాలే కారణం అంటారు.
Images source: google
డౌ హిల్, కుర్సియోంగ్, పశ్చిమ బెంగాల్: డార్జిలింగ్‌లోని కుర్సియోంగ్‌లో ఉన్న విక్టోరియా బాయ్స్ హైస్కూల్, డౌ హిల్ గర్ల్స్ స్కూల్ భూతాలకు నివాస స్థలం అంటారు అక్కడి ప్రజలు.
Images source: google
డుమాస్ బీచ్, గుజరాత్: గుజరాత్‌లోని డుమాస్ బీచ్‌లోని నల్ల ఇసుక ఎన్నో సంవత్సరాల నుంచి రహస్యాలకు నిలయంగా ఉంది. రాత్రి దయ్యాలు తిరుగుతాయట.
Images source: google
జతింగా, అస్సాం: సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అమావాస్య రోజు రాత్రి పక్షులు ఒక ప్రత్యేక ప్రదేశంలో నేల మీదనే చనిపోతాయి. ఈ మిస్టరీ ఇప్పటికీ అంతుచిక్కనిదే.
Images source: google
లంబి దేహార్ గనులు: ఒకప్పుడు సున్నపురాయి గని ఈ ప్రాంతం. ఈ ప్రదేశంలో అక్కడ మరణించిన కార్మికుల ఆత్మలు తిరుగుతాయని నమ్ముతారు స్థానికులు. రాత్రిపూట అరుపులు, విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయట.
Images source: google
అగ్రసేన్ కి బావోలి, ఢిల్లీ: ఈ ప్రాంతం ఒక కళాత్మక ప్రాంతం. ఇక్కడ నీడ పడే ప్రాంతంలో భూతాలు, దయ్యాలు ఉన్నాయంటారు స్థానికులు.
Images source: google
డిసౌజా చాల్, ముంబై: ఈ ప్రదేశంలో ఒక స్త్రీ ఆత్మ తిరుగుతుందట. రాత్రిపూట ప్రజలను వెంబడిస్తుందని, సూర్యోదయం తర్వాత మాయమవుతుంది అంటారు అక్కడి ప్రజలు.
Images source: google