https://oktelugu.com/

భారతదేశంలో ₹20 లక్షలలోపు ఉన్న బెస్ట్ 6 ఎలక్ట్రిక్ కార్లు

Images source: google

ఎలక్ట్రిక్ కార్లతో మీ కారు డ్రీమ్ ను నెరవేర్చుకోండి. అంతేకాదు ఇవి బడ్జెట్ ఫ్రీ కార్లు కూడా.  మీ బడ్జెట్‌ను ఎక్కువగా పెట్టుకోకుండా ఎలక్ట్రిక్‌కు మారండి. ₹20 లక్షల లోపు ఉన్న ఈ ఎలక్ట్రిక్ కార్లు సేఫ్టీ, బెటర్.

Images source: google

మహీంద్రా BE 6e, ₹18.90 లక్షలు. 400 కిమీ పరిధి, భవిష్యత్తు లక్షణాలను అందిస్తుంది ఈ కారు.

Images source: google

టాటా నెక్సాన్ EV ₹14.74 లక్షలతో ప్రారంభమవుతుంది. 312 కిమీ పరిధిని అందిస్తోంది.

Images source: google

MG కామెట్ EV 230 కిమీ పరిధి, కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉన్న ₹4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Images source: google

Tata Tiago EV ₹11.79 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇది 315 కిమీ పరిధి, స్మార్ట్ ఫీచర్లను అందిస్తోంది.

Images source: google

టాటా టిగోర్ EV ప్రీమియం ఫీచర్లతో 315 కి.మీ పరిధిని అందజేస్తూ ₹13.75 లక్షలతో ప్రారంభమవుతుంది.

Images source: google

Citroen E-C3 స్టైలిష్ డిజైన్‌తో 320 కి.మీ పరిధితో రూ.11.61 లక్షలతో ప్రారంభమవుతుంది.

Images source: google