https://oktelugu.com/

చలికాలంలో చియా సీడ్స్‌ తీసుకుంటే ప్రయోజనాలు మెండు..

Images source: google

చియా విత్తనాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన విత్తనాలు. వీటిని ఔషధంగా వినియోగిస్తున్నారు. అందుకే ఇవి ఇప్పటికీ కూడా ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తున్నారు.

Images source: google

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒమేకా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.  మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.

Images source: google

బరువును కూడా తగ్గిస్తాయి. కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచివి ఇవి.  విటమిన్లు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేయడంలో సహాయం చేస్తాయి.

Images source: google

చర్మ సంరక్షణకు మేలు చేస్తాయి ఈ చియా విత్తనాలు. మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇందులో చర్మాన్ని తేమగా మార్చే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

Images source: google

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. జలుబు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాడతాయి. శక్తివంతంగా పనిచేస్తాయి.

Images source: google

చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్‌ వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయం చేస్తాయి. క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంటాయి.

Images source: google

ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె జబ్బులను నివారిస్తాయి. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహిస్తాయి.

Images source: google