ఎక్కడికి అయినా కొన్ని రోజులు తిరిగి వస్తే బాగుండు అనుకుంటున్నారా? అది కూడా ఇతర దేశాలకు వెళ్తే బాగుండు అనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో అంటే లక్ష లోపే కొన్ని దేశాలను చుట్టి రావచ్చు. అవేంటంటే..

Image Credit : google

వియత్నాం : ఆగ్నేయాసియా దేశమైన వియత్నాంలో బీచ్‌లు, నదులు, బౌద్ధ గోపురాలు, సందడిగా ఉండే నగరాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వెళ్లడానికి ఖర్చు తక్కువే అవుతుందట.

Image Credit : google

శ్రీలంక : పొరుగున ఉన్న శ్రీలంక సుగంధ ద్రవ్యాలు, చారిత్రక స్మారక చిహ్నాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. బడ్జెట్ కూడా తక్కువే అవుతుంది.

Image Credit : google

ఇండోనేషియా : విభిన్న పర్యాటక ఆకర్షణలు, గొప్ప సాంస్కృతిక, సహజ వనరులకు ప్రసిద్ధి చెందింది ఈ దేశం.

Image Credit : google

థాయిలాండ్ : సంస్కృతి, ఆహారం, ప్రకృతి దృశ్యాలు మంత్రముగ్దులను చేసే బీచ్‌లకు కూడా ప్రసిద్ధి చెందింది

Image Credit : google

మలేషియా :  విభిన్న సంస్కృతి కి, ప్రకృతి సౌందర్యానికి, సుందరమైన నగరాలకు ప్రసిద్ధి చెందింది

Image Credit : google

నేపాల్ : మౌంట్ ఎవరెస్ట్ దేశం ఈ దేశం. ట్రెక్కింగ్, దేవాలయాలు, ఇతర ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది నేపాల్.

Image Credit : google

ఫ్లైట్ ఖర్చులను దృష్టిలో పెట్టుకుంటే ఈ దేశాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. కానీ మీరు ఎక్కువ ఖర్చు చేస్తే ఎన్ని లక్షలు అయినా ఖర్చు కావచ్చు. 

Image Credit : google