కల్కీ 2989 ఏడీ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు..

రోబో 2.0 శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను 570 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఈ సినిమా రూపొందింది.. ఈ సినిమాను 560 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు..ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది..

ఆది పురుష్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు;

సాహో ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను 350 కోట్లతో నిర్మించింది

సలార్ హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. ప్రశాంత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ చిత్రం రూపొందింది.. 320 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

జవాన్ అట్లీ దర్శకత్వంలో.. షారుఖ్ ఖాన్ హీరోగా ఈ సినిమాను నిర్మించారు. షారుక్ ఖాన్ ఈ సినిమాను 300 కోట్లతో తెరకెక్కించారు..