సురేఖ వాణి కూతురుగానే కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకుంది సుప్రీత. తల్లితో కలిసి షికార్లు చేస్తూ పబ్బుల్లో కనిపిస్తూ ఎంజాయ్ చేస్తుంది.

హీరోయిన్ కాకపోయినా సుప్రీతకు ఇన్ స్ట్రాగ్రామ్ లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.

తాజాగా ఎద అందాలు కనిపించేలా ఓ సంప్రదాయ డ్రెస్ వేసుకొని అందాలు ఆరబోసింది. గులాబీ రంగు చుడీదార్ లో హొయలు ఒలికింది..