బాహుబలి 2: ది కన్‌క్లూజన్ 1,747–2,500 కోట్ల భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Images source: google
RRR రూ. 1,188–1387 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
Images source: google
రూ. 1,187–1,300 కోట్లతో, KGF: చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Images source: google
సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం కల్కి 2898 AD రూ. 1,100–1,200 కోట్లను సంపాదించింది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించింది ఈ సినిమా.
Images source: google
2.0 రూ. 666–800 కోట్లను రాబట్టింది. ఈ చిత్రం భారతీయ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతికత నిర్వచనాన్ని మార్చింది.
Images source: google
సాలార్: పార్ట్ 1 – రూ. 618.06–700 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా కూడా ప్రభాస్ కు మరో మంచి హిట్ ను సంపాదించి పెట్టింది.
Images source: google
జైలర్ రూ. . 605–650 కోట్లు సంపాదించింది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
Images source: google
బాహుబలి: ది బిగినింగ్ 120 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి, పురాణ కథనానికి కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది.
Images source: google