కొన్ని సార్లు ఏదో జరగబోతుంది అని మనసుకు పదే పదే అనిపిస్తుంటుంది.

మంచి జరిగే ముందు కొన్ని సంకేతాలు, చెడు జరిగే ముందు కొన్ని సంకేతాలు అనిపిస్తాయి. అందులో మంచి జరిగే ముందు వచ్చే సంకేతాలు తెలుసుకోండి.

ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీరు విసుక్కుంటారు. కానీ మంచి జరిగే ముందు ఇవి కనిపిస్తాయట.

రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం.

మామూలుగా మన అరచేతులు గాని, అరికాలు గాని దురద పెడుతుంటాయి.

కలలో గుడ్లగూబ, పిల్లనగ్రోవి, ఏనుగు, శంఖం, నక్షత్రం కనబడుతాయి.

సాయంత్రం శంఖం ఊదిన శబ్దం వినపడితే లక్ష్మీదేవి ఆగమనమట.

ఇల్లు ప్రశాంతంగా మనసుకు హాయిగా అనిపిస్తుంటుంది.