https://oktelugu.com/

అషురెడ్డి.. జూనియర్ సమంతగా పాపులర్ అయిన ఈ బుల్లితెర బ్యూటీ బిగ్ బాస్ తో పాపులర్ అయ్యింది..

ఆ తర్వాత యాంకర్ గా.. నటిగా పాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, మోడలింగ్ చేస్తోంది.

తాజాగా వెకేషన్ కు వెళ్లిన ఈ భామ పచ్చ రంగు స్కర్టు వేసుకొని సముద్రంలో షిప్ లో స్నేహితులతో ఎంజాయ్ చేసింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.