ఇంస్టాగ్రామ్ ని వేదికగా చేసుకొని స్కిన్ షో చెయ్యడం లో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి నేర్పరి.

ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు మరియు ఇంస్టాగ్రామ్ రీల్ వీడియోస్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తాది.

చూసేందుకు సమంత కి జెరాక్స్ కాపీ లాగా ఉండే అషు రెడ్డి చాలా బోల్డ్ గా ఉండే అమ్మాయి.

ఆమె స్కిన్ షో చేసే ప్రతీ ఫోటో లో ఎద దగ్గర పవన్ కళ్యాణ్ టాటూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలలో పుట్టుమచ్చ బాగా ఫోకస్ అయ్యింది.