బోల్డ్ బ్యూటీ అషురెడ్డి వీకెండ్ మూడ్ లో ఉందట.  ఈ వీకెండ్ లో పార్టీలు, పబ్లు, స్నేహితులు, సరదాలు షురూ చేస్తోంది

జనాలు మర్చిపోకుండా ఉండాలన్నా, ఆదాయం రాబట్టాలన్నా బోల్డ్ ఫోటో షూట్స్ తప్పనిసరి. అందులోనూ ఇంస్టాగ్రామ్ ఆమెకు ఆదాయమార్గంగా మారింది.

పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.  ఆమె వీడియోలు వైరల్ కావడంతో పాటు ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టాయి.

సోషల్ మీడియాలో ఆమె జూనియర్ సమంతగా పాప్యులర్ అయ్యారు.  తాజాగా ఎర్రటి చీరను పక్కకు జరిపి జాకెట్ తో అందాలు ఆరబోసింది..

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తూ హాట్ ఫొటోలు షేర్ చేసింది.