బుల్లితెర బ్యూటీ  అషురెడ్డి  ఈ నడుమ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

గతంలో కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా అందాలను ఆరబోస్తోంది ఈ భామ.

ఈ బ్యూటీ బిగ్ బాస్ తోనే ఫేమస్ అయింది.  కానీ అవేమీ ఆమెకు పెద్దగా క్రేజ్ ను తీసుకురాలేకపోయాయి.

తాజాగా  టైట్ టీషర్టులో ఘాటుగా పరువాలను ఆరబోసింది.

మరి ఇంత ఘాటుగా అందాలను ఆరబోసినందుకు అయినా ఆమెకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు.