అషురెడ్డి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు.

అతని కాంటాక్ట్ లిస్ట్ లో అషురెడ్డితో పాటు పలువురు టాలీవుడ్ సెలెబ్స్ పేర్లు ఉన్నాయి.

ఇక డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడంపై అషురెడ్డి స్పందించింది. ఆమె కొన్ని మీడియా సంస్థల మీద మండిపడింది.

డైరెక్ట్ గా నా ఫోన్ నెంబర్ లీక్ చేయడం వలన పలువురు ఫోన్స్ చేసి ఇబ్బందిపెడుతున్నారని ఆమె అన్నారు.

ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కొన్ని స్టిల్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

అషురెడ్డి ఫోటో షూట్ వైరల్ అవుతుంది.